Pages

Wednesday, February 8, 2012

బ్లాగ్ ఎగ్రిగేటర్లు , రచయితలు మరియు పాఠకులు క్షమించాలి.

గత రెండు రోజులుగ కొత్త పోస్ట్ పబ్లిష్ చేశాను. దురదృష్ఠమేమిటంటే, మీరు గ్రహించే ఉంటారు. అది నా పొస్ట్ లో చుక్కలుగా కనబడుతోంది. ఇది బ్రౌజర్లో కొన్ని సాంకేతిక లోపాలవలన అని గ్రహించాను.
మీ సహనమునకు, సహకారములకు నా ధన్యవాదములు.

3 comments:

  1. సాంకేతిక లోపమా!

    నేనింకా చుక్కల్తో రాయబడిన ఒక మంచి పోస్ట్ అనుకున్నానే!!

    ReplyDelete
  2. చుక్కల్లో చక్కదనం చూడగల మనస్సు నీది.

    ReplyDelete
  3. కుక్కకాటుకి చెప్పుదెబ్బ :)

    ReplyDelete