Pages

Tuesday, May 15, 2012

శ్రీ హనుమత్జయంతి.........

పాఠకులందరకు
 "శ్రీ హనుమత్జయంతి
సంధర్భమున నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  



మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజాం వానరయూధముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి.


4 comments:

  1. అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్ /
    కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ //
    మీకు కూడా శ్రీహనుమజ్జయంతి శుభాకాంక్షలు.

    ReplyDelete