గత రెండు రోజులుగ కొత్త పోస్ట్ పబ్లిష్ చేశాను. దురదృష్ఠమేమిటంటే, మీరు గ్రహించే ఉంటారు. అది నా పొస్ట్ లో చుక్కలుగా కనబడుతోంది. ఇది బ్రౌజర్లో కొన్ని సాంకేతిక లోపాలవలన అని గ్రహించాను.
మీ సహనమునకు, సహకారములకు నా ధన్యవాదములు.
మీ సహనమునకు, సహకారములకు నా ధన్యవాదములు.
సాంకేతిక లోపమా!
ReplyDeleteనేనింకా చుక్కల్తో రాయబడిన ఒక మంచి పోస్ట్ అనుకున్నానే!!
చుక్కల్లో చక్కదనం చూడగల మనస్సు నీది.
ReplyDeleteకుక్కకాటుకి చెప్పుదెబ్బ :)
ReplyDelete