Pages

Monday, January 30, 2012

భాస్కరుడు............

సూర్యుడు ఏ ఒక్క మతానికో లేక ఏ దేశానికో కాక విశ్వంలోని సమస్థ జీవ కోటికి  తన చక్కటి కిరణాల వలన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న అన్ని గ్రహాలకి గురువు ఈ "ఆదిత్యుడు". ఈ రోజు "రధ సప్తమి", చాలా మంచి రోజు. ఈ రోజు నుండి సూర్యుడు భూమికి దగ్గరయి భూమికి పుష్కలంగా తన శక్తిని ఇస్తాడు. సర్వ దేవమయుడయిన ఈ సూర్యదేవుని ఆరాధించడం వలన తేజస్సు, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం సూర్యోదయ కిరణాలు మన శరీరం మీద పడితే శరీరానికి ఎంతో మంచిది.
అందరికి చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ఆ "అదిత్యుడుని" మనసారా కోరుకుంటూ....................
 

6 comments:

  1. లోకా సమస్తా సుఖినో భవంతు

    ReplyDelete
  2. చక్కగా చెప్పారు.. అందరికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ "ఆదిత్యున్ని" ప్రార్ధిస్తూ......
    రధసప్తమి శుభాకాంక్షలండి

    ReplyDelete
  3. సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
    అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్! అన్నారు కదండీ!

    ReplyDelete
    Replies
    1. అమ్మో, నా వల్ల కాదండి. ఆధ్యాత్మిక విషయములో నాకంత భాషమీద పట్టులేదండి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పురాతన చరిత్ర అంటే చాలా ఇష్ఠం ఉండటం వలన కాస్త వాటిగురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానండి. దేవుడంటే నమ్మకం ఉంది.
      ధన్యవాదములు.
      Thank you very much for the feedback.

      Delete